August 5, 2025 - In News By Media Academy 0 Warangal Two Days Training Classes Paper Clippings Previous Warangal Second Day Of Training Classes Next సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రచించిన “విలీనం – విభజన ” గతం – స్వగతం, మన ముఖ్యమంత్రులు, పుస్తకాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు ఈరోజు (05-08-2025) ఆవిష్కరించారు. దేశోద్దారక భవన్, బషీరాబాగ్లో జరిగిన ఈ కార్యక్రమానికి, మీడియా అకాడమీ చైర్మన్, కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.